Akhanda 2 Thandavam: రిలీజ్ కి ముందే లాభాల్లోకి అఖండ 2 నిర్మాతలు
CiniFlick: నందమూరి బాలకృష్ణ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ అఖండ 2 తాండవం (Akhanda 2 ). ఈ సినిమాను బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. సంయుక్త మీనన్, హర్షాలి మాల్హోత్రా, అది పినిసెట్టీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ లో రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్నారు. 2021 లో రిలీజ్ అయినా అఖండ మూవీకి కొనసాగింపుగా వస్తున్నా ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మొదటి పార్ట్ … Read more